Posted inTelugu News
లేడీ సూపర్ స్టార్‌కు ఛాలెంజ్‌గా మారుతున్న నేషనల్ క్రష్ రష్మిక
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు? అని అడిగితే, సందేహం లేకుండా వినిపించే పేరు లేడీ సూపర్ స్టార్ నయనతార. తమిళం, తెలుగులో ఆమె సంపాదించుకున్న ఇమేజ్ ఎంతో ప్రత్యేకం. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా, కొత్త భామలు…