Posted inTelugu News
సూర్య కళ్ళలోని మ్యాజిక్ గురించి పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు
సూర్య, కోలీవుడ్ మరియు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సాధించిన హీరో. వివాదాలకు దూరంగా ఉండి, విభిన్నమైన పాత్రలతో కెరీర్‌ను సాగిస్తున్న సూర్య, ఇటీవలే ‘కంగువా’ సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, సూర్య తాజాగా కొత్త…