Posted inTelugu News
చికిరి దుమ్ముతో పెద్దిపై ఆకాశాన్నంటుతున్న అంచనాలు
ఉప్పెన తర్వాతే రెండో సినిమాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో అవకాశం అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు ఈ ఛాన్స్‌ను అసలు వదులుకోకుండా బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి శతవిధాలా కృషి చేస్తున్నాడు. చరణ్–బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా రాంగస్థలం తరహాలోనే, కానీ…