Posted inTelugu News
ప్రదీప్ రంగనాథన్ మళ్లీ దర్శకుడిగా వస్తున్నారు: 2026లో భారీ సినిమా
తమిళ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పేరు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేశాడు. ఆ సినిమాతో ఆయన దర్శకుడిగా మరియు హీరోగా డ్యూయల్ రోల్లో అద్భుతమైన విజయాన్ని సాధించాడు.…