ప‌రీక్ష‌ల ఒత్తిడిని ఎదుర్కోవ‌డ‌మెలా? విద్యార్థుల‌కు దీపిక సూచ‌న‌లు

మార్చిలో ఫెయిలైతే సెప్టెంబర్ ఉందిగా అనుకోవడానికి లేదు! విద్యార్థులు అకడమిక్ పరీక్షల్లో విజయం సాధించేందుకు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పరీక్షల సమయం దగ్గరపడితే టెన్షన్‌తో పుస్తకాలు వదలని స్థితి. సరైన మార్గదర్శకత్వం లేకపోతే, వారు అనవసర ఒత్తిడికి లోనవ్వడం, తీవ్ర నిర్ణయాలు…