Posted inTelugu News
ప్రశాంత్ నీల్ – బ్యాడ్ డైరెక్టర్స్ అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు!
సౌత్‌లోనే కాదు, బాలీవుడ్ లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. కేజీఎఫ్ సినిమాతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. స్టార్ ఇమేజ్ లేని హీరోతో కూడా షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజానికి పోటీగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం…