Posted inTelugu News
ప్రశాంత్ వర్మ ప్రాజెక్టులపై అనిశ్చితి
ప్రశాంత్ వర్మ కెరీర్ మొదలైనప్పటి నుండి ప్రతీ సినిమాతో కొత్త కాన్సెప్ట్‌లను ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆయన, సీక్వెల్‌గా జై హనుమాన్ను ప్రకటించారు. 2025లో రిలీజ్ అని అనౌన్స్ చేసినప్పటికీ,…