Posted inTelugu News
పాడుతా తీయగా వివాదం: ప్రవస్తిపై సునీత కఠిన స్పందన
గత రెండు రోజులుగా గాయనీ ప్రవస్తి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రముఖ సంగీత రియాలిటీ షో "పాడుతా తీయగా" పై ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రవస్తి ఈ షో నుంచి అన్యాయంగా ఎలిమినేట్ చేయడమే…