Posted inTelugu News
అఖండ 2: చలిని ఛేదించిన బాలయ్య తాండవం
నందమూరి బాలకృష్ణ త్వరలో ‘అఖండ: 2 తాండవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మూడున్నరేళ్ల క్రితం విడుదలైన ‘అఖండ’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు భారీ విజయాలను…