Posted inTelugu News
ఆదిపురుష్ తర్వాత తెలుగు హీరోల వెంట ఓం రౌత్?
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆదిపురుష్. ఆ సినిమా తర్వాత ముఖ్యంగా సౌత్‌లో, టాలీవుడ్ ఆడియన్స్ నుంచి ఆయన తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. విజువల్స్ విషయంలో వచ్చిన భారీ నెగటివిటీతో ఓం…