రామాయణంలో ప్రకాష్ పదుకొణేకు అవకాశమేనా?

బాలీవుడ్ లో దీపికా పదుకొణే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. సోలోగా కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. రణవీర్ సింగ్‌ను పెళ్లి చేసుకుని సుఖపూరిత జీవితాన్ని…

స్పిరిట్‌ నుండి దీపిక ఔట్‌? వంగా నిర్ణయానికి రాజా మద్దతు!

‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సెన్సేషన్ హిట్‌లతో బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ల జాబితాలో చేరిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి స్పిరిట్ అనే భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి…

ఓటీటీలోకి కాదు… థియేటర్‌కే మొదటి అడుగు!

ఇది ఓటీటీ యుగంలోనే థియేటర్ పునర్జన్మకు నాంది పలికేలా ఉంది. బాలీవుడ్‌ స్టార్‌ అమీర్ ఖాన్ తీసుకున్న తాజా నిర్ణయం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అతను హీరోగా నటించిన సితారే జమీన్ పర్ చిత్రాన్ని ఓటీటీకి అమ్మకుండా ముందుగా థియేటర్లలో…

ఆర్జీవీ కామెంట్‌తో వైరల్ అయిన త్రిప్తి డిమ్రీ

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరినైనా విరుచుకుపడటం, ఎవరినైనా స్టార్ చేయడం చాలా సాధారణమైంది. తాజాగా దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిస్తున్న "స్పిరిట్" సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రీ ఎంపికపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చేసిన వ్యాఖ్యలు వైరల్…

పరేష్ రావల్ కామెంట్స్‌తో ‘భూత్ బంగ్లా’పై హైప్

బాలీవుడ్‌కు ప్రత్యేకమైన హాస్య శైలిని అందించిన ప్రముఖ నటుడు పరేష్ రావల్, ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల అనారోగ్య కారణంగా వైద్యుల సూచన మేరకు తాను తన మూత్రాన్ని తానే తాగినట్టు వెల్లడించి, ఆరోగ్యంగా తిరిగి…

మలైకా అరోరాకు అరెస్ట్ వారెంట్: 2012 కేసు మళ్లీ వార్తల్లోకి

బాలీవుడ్ నటి మలైకా అరోరాకు గతంలో జరిగిన కేసు మరోసారి చికాకులు తెచ్చిపెడుతోంది. 2012లో ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ రెస్టారెంట్‌ లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, మలైకా అరోరా, కరీనా కపూర్ తదితరులు పాల్గొన్న సమయంలో ఓ కస్టమర్‌తో…

సైఫ్ అలీఖాన్ దాడి కేసు: కోర్టులో అమృతా అరోరా సాక్ష్యం

2012లో ముంబయిలోని ఐదునక్షత్ర హోటల్‌లో జరిగిన ఒక ఘర్షణ కేసు మరోసారి కోర్టులో చర్చనీయాంశమైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఆయన స్నేహితుల బృందంతో కలిసి హోటల్‌లో భోజనం చేస్తుండగా, ఎన్నారై వ్యాపారవేత్త ఇక్బాల్ శర్మ అక్కడికి వచ్చారు. సెలబ్రిటీల…

సైఫ్ అలీఖాన్ పై దాడి: సారా భావోద్వేగ స్పందన

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై కొద్ది నెలల క్రితం జరిగిన దాడి గురించి ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అర్థరాత్రి సమయంలో ఓ దుండగుడు సైఫ్ ఇంట్లోకి చొరబడి, ఆయన చిన్న కొడుకు జేహ్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే,…

కరీనా కపూర్ షాకింగ్ కామెంట్: రాహుల్ గాంధీతో డేటింగ్ కావాలని అనుకున్నా!

ప్ర‌ముఖ న‌టి క‌రీనా క‌పూర్ గతంలో ప‌లువురు హీరోల‌తో డేటింగ్ చేసింద‌నే వార్త‌లు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆమె షాహిద్ క‌పూర్‌తో సుదీర్ఘ కాలం రిలేషన్‌లో ఉండ‌గా, పెళ్లికి దగ్గర్లో బ్రేకప్ కావడం అందరికీ తెలిసిందే. అనంతరం,…

“స్టార్‌డమ్ శాశ్వతం కాదు” – అమీర్ ఖాన్

ఈ రంగుల ప్రపంచంలో స్టార్లు, సూపర్‌స్టార్లు ఎందరో ఉన్నారు. వారి వారసులు సినీ పరిశ్రమను ఏలుతున్నారు. అయితే, ఈ స్టార్‌డమ్ శాశ్వతమా? అనే ప్రశ్నకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. హిందీ చిత్రసీమలో షారుఖ్ ఖాన్,…

తల్లి అయ్యాక మళ్లీ సినిమాలకు సిద్ధమైన దీపికా పదుకొణె

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె గతేడాది ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తల్లి అయ్యాక సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆమె ప్రస్తుతం మాతృత్వాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తోంది. అయితే, ఇప్పుడు మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక తల్లి…

దియా మీర్జా స్ట్రగుల్ స్టోరీ – లారా దత్తా తో అనుబంధం ఆసక్తికరం!

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన బాలీవుడ్ నటి దియా మీర్జా 2001లో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. నటిగా బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో కనిపించినా, ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, సమాజ సేవలో భాగంగా తన…