ఖాన్‌లకు పెరుగుతున్న ప్రాణహాని!

బాలీవుడ్‌ను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న స్టార్ త్రయం సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ మరోసారి భద్రతా అంశాల కారణంగా వార్తల్లో నిలిచారు. గత కొన్నేళ్లుగా ఈ ముగ్గురు ఖాన్‌లకు వివిధ సందర్భాల్లో బెదిరింపులు ఎదురవుతుండగా, తాజాగా అమీర్ ఖాన్‌కు…

రాహుల్ గాంధీ పెళ్లి రూమర్లపై కంగనా ఘాటు స్పందన

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి Kangana Ranaut ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేత…

షారుక్–రణవీర్ ఆత్మీయ కలయికతో ధురంధర్ 2 వివాదాలకు చెక్

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద Dhurandhar 2 భారీ వసూళ్లతో దూసుకుపోతూ సెన్సేషన్ క్రియేట్ చేసినా, పరిశ్రమలోని అగ్ర హీరోలు—ఖాన్లు, కపూర్లు—ఇప్పటివరకు పెద్దగా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తోటి నటుడి ఇంతటి విజయంపై కనీస అభినందన కూడా రాలేదని నెటిజన్లు…

కంగన రనౌత్ ఫైర్‌ వర్క్: కరణ్, ఆదిత్య, అనురాగ్‌పై విరుచుకుపడ్డారు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ Kangana Ranaut మరోసారి తన పాత శత్రువులపై విరుచుకుపడ్డారు. ‘నెపోటిజం మాఫియా’గా తరచుగా ఆవిష్కరించే కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా మరియు అనురాగ్ కశ్యప్ మీద తన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…

రణ్ వీర్ సింగ్ కాంతార వివాదంపై క్షమాపణలు

సెలబ్రిటీలు చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతకు గురవుతాయి. ముఖ్యంగా ఇతరులను కించపరిచేలా, మతాలను, సాంప్రదాయాలను లేదా విశ్వాసాలను హేళన చేసే వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో అసహనాన్ని కలిగిస్తాయి. ఇటువంటి సందర్భంలోనే బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ చేసిన…

ఆర్య‌న్ ఖాన్ వెబ్ సిరీస్ పై సమీర్ వాంకడే ఆరోపణలు

కొంతకాలంగా షారుఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ పేరే వార్తలలో నిలుస్తోంది. ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ సెలబ్రిటీలపై సెటైరికల్ డ్రమా కంటెంట్‌తో ఈ సిరీస్…

సుశాంత్ తరహా పరిస్థితి కార్తీక్‌కి వస్తుందా? – అమాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు

వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 34 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. అతడి మృతి ఇప్పటికీ బాలీవుడ్‌ను వెంటాడుతోంది. ప్రతిభావంతుడైన సుశాంత్‌కు అవకాసాలు కల్పించకుండా, ఇండస్ట్రీలోని కొందరు "గ్రూప్ పాలిటిక్స్"తో అతడిపై కుట్రలు చేశారన్న…

ఎమర్జెన్సీ చిత్రంపై వివాదం: కంగనకు లీగల్ షాక్

ప్రతిభావంతురాలైన నటి అయిన కంగన రనౌత్, తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందించిన రాజకీయ చిత్రం ఎమర్జెన్సీ చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం, ప్రముఖ జర్నలిస్ట్ మరియు రచయిత కుమీ కపూర్ రచించిన పుస్తకం ది ఎమర్జెన్సీ ఆధారంగా నిర్మించబడిందని చెబుతూ,…

మలైకా అరోరాకు అరెస్ట్ వారెంట్: 2012 కేసు మళ్లీ వార్తల్లోకి

బాలీవుడ్ నటి మలైకా అరోరాకు గతంలో జరిగిన కేసు మరోసారి చికాకులు తెచ్చిపెడుతోంది. 2012లో ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ రెస్టారెంట్‌ లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, మలైకా అరోరా, కరీనా కపూర్ తదితరులు పాల్గొన్న సమయంలో ఓ కస్టమర్‌తో…

కంగనాకు అభిమానిని పంపిన కాంచీపురం చీర – ‘ఎమర్జెన్సీ’పై ప్రశంసలు

‘ఏక్ నిరంజన్’ సినిమాతో ప్రభాస్ సరసన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ తరచూ తన బోల్డ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా, ఇప్పుడు ‘ఎమర్జెన్సీ’ అనే విభిన్నమైన…

సైఫ్ అలీఖాన్ దాడి కేసు: కోర్టులో అమృతా అరోరా సాక్ష్యం

2012లో ముంబయిలోని ఐదునక్షత్ర హోటల్‌లో జరిగిన ఒక ఘర్షణ కేసు మరోసారి కోర్టులో చర్చనీయాంశమైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ఆయన స్నేహితుల బృందంతో కలిసి హోటల్‌లో భోజనం చేస్తుండగా, ఎన్నారై వ్యాపారవేత్త ఇక్బాల్ శర్మ అక్కడికి వచ్చారు. సెలబ్రిటీల…

జయా బచ్చన్ వ్యాఖ్యలు: టాయిలెట్ హిట్ సినిమా పై వివాదం!

బాలీవుడ్ ప్రముఖుల వ్యాఖ్యలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి ప్రముఖ నటి జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, "టాయిలెట్: ఏక్…