Posted inTelugu News
సంయుక్త బాలీవుడ్ ఎంట్రీ… కాజోల్ కూతురిగా ఛాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద కరోనా పరిస్థితుల మధ్య విడుదలైనా భారీ హిట్గా నిలిచింది. ఈ సినిమాతోనే మలయాళ భామ సంయుక్త మీనన్ తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ…