Posted inTelugu News
మోహన్ బాబుకు మంచు విష్ణు భావోద్వేగ నివాళి
టాలీవుడ్లో మోహన్ బాబు పేరు ఓ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకుంది. అసలు పేరు భక్తవత్సల నాయుడు. సినీ రంగంలోకి రాకముందు శారీరక విద్యా ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన, మొదట డైరెక్షన్ విభాగంలో పని చేశారు. అనంతరం 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో…