రుక్మిణి వసంత్: సప్తసాగరాలు తర్వాత వరుస అవకాశాలు

కన్నడ సుందరి రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిలో సంచలనం రేపుతోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలలో ఛాన్స్‌లు అందుకుంటూ, తాను ఓ ప్రత్యేక బ్రాండ్‌గా వెలుగొందుతోంది. సప్తసాగరాలు సినిమాతో వచ్చిన అసాధారణ గుర్తింపు ఆమెకు ఈ అవకాశాల ద్వారం తెరిచింది. ప్రస్తుతం…