కేరళలో ఫోర్జరీ కార్లపై భారీ సోదాలు

భూటాన్ నుండి అక్రమ మార్గాల్లో ఖరీదైన వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో దిగుమతి చేసుకుంటున్నారన్న సమాచారం నేపథ్యంలో కస్టమ్స్‌ అధికారులు మంగళవారం కేరళలో భారీ సోదాలు చేపట్టారు. ఈ కార్యాచరణలో మలయాళ స్టార్‌లు పృథ్వీరాజ్ సుకుమാരన్, దుల్కర్ సల్మాన్ నివాసాలు సహా 30…