Posted inTelugu News
అప్‌కమింగ్ హీరోయిన్‌తో ‘లోక’ బ్లాక్‌బస్టర్ విజయ రికార్డ్
కళ్యాణి ప్రియదర్శన్ మలయాళంలో స్టార్ హీరోయిన్గా పరిచయమవ్వలేదు. అయినప్పటికీ, డుల్కర్ సల్మాన్ ఆమెను లీడ్ రోల్లో పెట్టి రూ.30 కోట్ల బడ్జెట్లో సినిమా ‘లోక’ను నిర్మించడం సాహసమైన నిర్ణయం. డొమినిక్ అరున్ రచించిన కథపై విశ్వాసంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు నెట్టారు.…