Posted inTelugu News
మల్టీస్టారర్ స్పోర్ట్స్ డ్రామా వచ్చేసింది చూశారా..!
భాష ఏదైనా మల్టీ స్టారర్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఒక్క హీరోనే స్క్రీన్‌పై కనిపించినా థియేటర్లలో హంగామా మామూలుగా ఉండదు, అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ అంచనాలు మరింత పెరుగుతాయి. అందుకే అన్ని ఇండస్ట్రీల్లోనూ…