వారణాసి OTT డీల్: ఇండస్ట్రీని షాక్ చేస్తున్న 650 కోట్ల ఆఫర్

ఇండియన్ సినిమాలో భారీ అంచనాలతో ముందుకు వస్తున్న రాజమౌళి–మహేష్ బాబు చిత్రం వారణాసి ఇప్పుడే సంచలనాలు సృష్టిస్తోంది. టైటిల్ ప్రకటించిన వెంటనే సినిమా మీదున్న క్రేజ్ ఒకే స్థాయిలో లేదు. ట్రేడ్ వర్గాలు కూడా నమ్మలేని నంబర్లు వినిపిస్తుండటం ఇండస్ట్రీని షాక్‌కు…

రాజమౌళి దేవుడిపై కామెంట్స్: ఆర్జీవీ కౌంటర్‌ లైన్

సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న వారణాసి మూవీ ఈవెంట్‌లో దర్శకధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ, "నాకు దేవుడిపై నమ్మకం లేదు, కానీ నాన్న హనుమంతుడు వెన్నంటే…

రాజమౌళి – మహేష్ బాబు ‘వారణాసి’: 1200 కోట్లు, గ్లోబల్ అంచనాలు

దర్శకధీరుడు SS రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న పాన్-వ‌రల్డ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం వారణాసి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ రోల్‌లో కనిపించనున్నారు. ఇటీవల, సినిమా నుంచి 3 నిమిషాల వీడియోను…

“వారణాసి ఈవెంట్‌లో మహేష్ ఎమోషనల్ స్పీచ్”

చాలా కాలం తర్వాత మహేష్ బాబు పబ్లిక్ స్టేజ్‌పై ప్రత్యక్షమై అభిమానులను ఆనందపరిచారు. ‘గుంటూరు కారం’ ప్రమోషన్ల తరువాత ఆయనను అభిమానులు పెద్ద ఈవెంట్‌లో చూడటం ఇదే మొదటిసారి. మధ్యలో కొన్ని కార్యక్రమాలకు హాజరైనా, మీడియాతో లేదా అభిమానులతో మాట్లాడే అవకాశం…

జక్కన్న ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ రూల్స్‌తో ఇండస్ట్రీ షాక్!

‘బాహుబలి’, ‘RRR’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘SSMB29’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అనౌన్స్ అయిన రోజు నుంచే ప్రతి అప్‌డేట్ ఇండస్ట్రీలో హీట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్గెస్ట్…

మహేష్-రాజమౌళి కాంబోపై అంచనాలు తారాస్థాయికి!

RRR వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి గ్లోబల్ సినిమా సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు సాంగ్‌తో పాటు, లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్వయంగా ప్రశంసించడం వంటి పరిణామాలు రాజమౌళిని…

ఎస్‌ఎస్‌ఎంబీ 29: మహేష్-రాజమౌళి మూవీపై భారీ అంచనాలు!

ఎస్‌ఎస్‌ఎంబీ 29 పై భారీ అంచనాలున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కథ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగే…

మహేష్-రాజమౌళి కాంబో: ఎపిక్ అడ్వెంచర్‌కు శ్రీకారం

సినీ అభిమానులే కాక, సగటు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు – రాజమౌళి కాంబో సినిమా ఎట్టకేలకు మొదలుకానుంది. రేపు (జనవరి 2, 2025) ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లో రాజమౌళి ఆఫీస్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ…