Posted inTelugu News
రూ.1000 కోట్ల దిశగా టాలీవుడ్ భారీ దూకుడు
Baahubali: The Beginning విడుదల తర్వాత టాలీవుడ్లో భారీ చిత్రాల నిర్మాణానికి కొత్త ఊపొచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయం తెలుగు సినిమా మార్కెట్‌ను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అప్పటివరకు రూ.40–50 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు…