చిరంజీవి 158: మళ్లీ ఊర మాస్‌కు బాబీ రెడీ?

మెగాస్టార్ Chiranjeevi ను ఓ మాస్ అభిమాని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఇప్పటికే చూశారు. దర్శకుడు Bobby Kolli (బాబీ) తెరకెక్కించిన Waltair Veerayya ఆ అనుభూతినే మళ్లీ గుర్తు చేసింది. ఆ సినిమా ఎంతటి ఘన విజయం…