Posted inTelugu News
మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? ‘మదరాసి’పై సందేహాలు!
మురుగదాస్… ఓప్పొప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకరు. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్బస్టర్లతో ఇండస్ట్రీలో హవా చూపించిన మురుగదాస్‌కు మహేష్ బాబుతో చేసిన ‘స్పైడర్’ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘సర్కార్’, ‘దర్బార్’ కూడా భారీ…