Posted inTelugu News
పెళ్లికి దూరంగా మృణాల్ ఠాకూర్: కెరీర్ మీదే ఫోకస్
టాలీవుడ్లో వరుస విజయాలతో ఫాలోయింగ్ పెంచుకుంటున్న మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్ల లిస్ట్‌లో పేరు సంపాదించింది. ‘సీతారామం’తో గుర్తింపు పొందిన మృణాల్, తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం తెచ్చుకుంది. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాల్లో రెండు హిట్ అవ్వగా, ఒకటి…