Posted inTelugu News
విశ్వంభర షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిత్రం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ డ్రామాపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. చిరు మళ్లీ భారీ హిట్ కొడతాడనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.…