రకుల్ ప్రేమ కథ వెనక వోడ్కా బాటిల్ పాత్ర!

రకుల్ ప్రీత్ సింగ్‌ కెరీర్‌కు తెలుగులో మంచి బేస్ దొరికిన సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఈ విజయంతో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు వరుసగా దక్కాయి. మహేష్ బాబు నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వరకు స్టార్ హీరోలందరితో నటించింది.…