Posted inTelugu - Featured Telugu - Film News
రకుల్ – రానా లతో మాట్లాడిన రియా… ఫోన్ కాల్ లిస్ట్ వెల్లడించిన సంచలన విషయాలు…!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విచారణలో రోజులు గడిచే కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా ఈ కేసును మహారాష్ట్ర పోలీసులు ఆ తర్వాత బీహార్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పుడు సీబీఐ మరియు ఈడీ…