Posted inTelugu News
నితేష్ తివారీ రామాయణం, గ్లోబల్ రేంజ్లో గ్రాండ్ ప్రాజెక్ట్
నితేష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం గురించి చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రామాయణ మహత్యాన్ని అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈ సినిమా రూపొందిస్తున్నామని, గ్రాండ్ విజువల్స్, అత్యాధునిక టెక్నాలజీతో హాలీవుడ్ స్థాయిలో…