Posted inTelugu News
రవితేజ సినిమా లైన్లో, రిలీజ్ విషయంలో ఆలస్యం
టాలీవుడ్లో సక్సెస్, ఫెయిల్యూర్‌కు సంబంధం లేకుండా వర్క్ ఫోర్స్‌గా సినిమాలు చేస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. ప్రస్తుతానికి ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ జాతర, రెండోది కిషోర్ తిరుమల దర్శకత్వంలో…