Posted inTelugu News
పెళ్లి ప్రణాళికలపై అర్జున్ కపూర్ ఓపెనింగ్
మలైకా అరోరా- అర్జున్ కపూర్ జంట, ప్రేమాయణం మరియు బ్రేకప్ విషయాల గురించి గత కొంత కాలంగా మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ జంట మధ్య బ్రేకప్ సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నట్టు అర్జున్ గాతంలో ప్రకటించాడు. మలైకా నుండి…