రుక్మిణి వసంత్ బాలీవుడ్ అడుగు: అదృష్టం ముందే వరిస్తుందా?

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుస్తుందో చెప్పడం అసాధ్యం. కొంతమంది ఇన్నేళ్ల ప్రయత్నాల తర్వాతే గుర్తింపు పొందితే, కొందరికి ఓ రెండు సినిమాలతోనే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ వస్తుంది. ఇంకా కొందరికి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన…