Posted inTelugu News
మిల్కీ బ్యూటీ తమన్నా కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌కి షాక్
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా కాలం అయింది. కెరీర్ ప్రారంభంలో ఉన్న అందం, జోష్, ఎలివేట్ అయ్యి ఇప్పటికీ అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. అందం మాత్రమే కాకుండా నటనలోనూ, డాన్స్‌లోనూ చాలా ప్రతిభ చూపించగలిగిన నటి ఆమె.…