Posted inTelugu News
కోలీవుడ్‌లో సీక్వెల్స్ జోరు… లోకేష్, నెల్సన్ హైలైట్
ఒకప్పుడు సీక్వెల్స్ అంటే ప్రధానంగా బాలీవుడ్‌కే పరిమితం. బ్లాక్‌బస్టర్ సినిమా వచ్చిందంటే వెంటనే అది ఒక ఫ్రాంచైజీగా మారి, వరుసగా నాలుగైదు భాగాలు విడుదల కావడం సాధారణమే. 20 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలకు కూడా సీక్వెల్స్ తీసుకురావడంలో బాలీవుడ్ ముందంజలో…