Posted inTelugu News
వర్మకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?
కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా ఆపలేం అంటారు. కానీ వర్మ విషయంలో మాత్రం ఏదైనా చర్చ వస్తే, అతను తన రియాక్షన్తో అందరిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా శివాజీ వివాదాల తర్వాత, వర్మ ఇప్పుడు బాలీవుడ్ మూవీ ధురంధర్ పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.…