Posted inTelugu News
కుమార్తె కోసం అర్జున్ త్యాగం: సీతాపయనం ఫిబ్రవరి 14న విడుదల
యాక్షన్ కింగ్ అర్జున్ మరోసారి దర్శకుడిగా వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతాపయనం’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కెరీర్ కోసం…