Posted inTelugu News
తమిళ హీరో విజయ్‌కు కేంద్రం Y+ భద్రత!
తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ‘తమిళగ వెట్రి కలగం’ అనే పార్టీని స్థాపించి, 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ప్రజా సమస్యలపై స్పష్టమైన…