Posted inTelugu News
రాజకీయాల్లో విజయ్… సినిమాలకు రీఎంట్రీ ఉంటుందా?
అభిమానుల కోసం అయినా విజయ్ మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తారా? ప్రస్తుతం ఈ ప్రశ్నే ఆయన అభిమానులను వెంటాడుతోంది. రాజకీయాల్లోకి వెళ్లినా, ఏదో ఒక దశలో రీఎంట్రీ ఇస్తారేమో అన్న ఆశ మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. ఇదే విషయంలో…