Posted inTelugu News
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ ఆలస్యం: మెగా ఫ్యాన్స్ నిరీక్షణ
మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర యువీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమవుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా వంటి హీరోయిన్స్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు…