Posted inTelugu News
విశ్వంభర రిలీజ్ డేట్ పై అనుమానాలు
దర్శకుడు వశిష్ట, తన తొలి సినిమా బింబిసారతో ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆ విజయం అతనికి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఇచ్చింది. ఆ సినిమా విశ్వంభరగా పరిణమించింది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్‌తో…