Posted inTelugu News
‘గాయపడ్డ సింహం’పై భారీ అంచనాలు
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మంతిన ఈ సినిమా విశేషాలతో పాటు, తన గత చిత్రాల…