Posted inTelugu News
రోమ్ వెకేషన్తో వైరల్ అయిన రష్మిక మందన్న
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా రోమ్ నగరానికి వెకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ‘మైసా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన పొందింది. షూటింగ్కు…