వెంకీ-త్రివిక్రమ్ కొత్త సినిమా అప్‌డేట్!

విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా, ఎప్పటినుంచి సినిమా ప్రారంభం ఎప్పుడన్నది అందరిలో ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. ఇదేంటంటే,…