Posted inTelugu News
శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం స్టార్ హీరోలపై దృష్టి
పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్, ఇటీవల కొన్ని ఫ్లాపుల కారణంగా గత ఫామ్‌ను కోల్పోయినట్లే కనిపిస్తున్నారు. ఆయన ఇటీవల ఫస్ట్ టైం తెలుగు సినిమా గా చరణ్ తో గేమ్ ఛేంజర్ చేశారు, కానీ అంచనాలకు మించిన…