Posted inTelugu News
వెంకీతో శ్రీ విష్ణు మల్టీస్టారర్ ప్లాన్ లోనారా?
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ నడుస్తోంది. ఏ సినిమా అయినా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయాలంటే అందులో మల్టీస్టారర్ ఎలిమెంట్ ఉంటే స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఇక మంచి కంటెంట్ కూడా కలిస్తే, బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం…