Posted inTelugu News
ప్రభాస్ 25వ చిత్రం వెనక్కి వెళ్లిన కారణం
స్టార్ హీరోలు సాధారణంగా తమ ల్యాండ్‌మార్క్ చిత్రాలను ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటారు. 25వ సినిమా, 50వ సినిమా, 75వ సినిమా, 100వ సినిమా — ఇలా ప్రతీ మైలురాయిని ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడరు.…