Posted inTelugu News
ప్రభాస్–సందీప్ వంగా ‘స్పిరిట్’పై భారీ అంచనాలు
సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో తన క్రాఫ్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పటికే నిరూపించేశాడు. హీరో క్యారెక్టర్ ఆధారంగా కథను నడిపిస్తూ, ఆ పాత్ర ద్వారా తన…