Posted inTelugu News
సాయి తేజ్ భారీ ఆశలతో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా
మెగా మేనల్లుడు సాయి తేజ్ కెరీర్ గడిచిన కొంతకాలంగా పెద్దగా జోరుగా లేదు. అనుకోకుండా యాక్సిడెంట్ కావడం, ఆ తర్వాత లాంగ్ గ్యాప్ రావడం అతని ప్రయాణాన్ని కొంతవరకు ఆటంకపరిచాయి. అయితే విరూపాక్ష విజయంతో మళ్లీ బౌన్స్‌బ్యాక్ అయ్యాడు. అయితే ఆ…