Posted inTelugu News
ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ పై సమీర్ వాంకడే ఆరోపణలు
కొంతకాలంగా షారుఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ పేరే వార్తలలో నిలుస్తోంది. ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ సెలబ్రిటీలపై సెటైరికల్ డ్రమా కంటెంట్‌తో ఈ సిరీస్…