Posted inTelugu News
నాని భారీ నమ్మకంతో రాబోతున్న ‘కోర్ట్’
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా భారీ నమ్మకంతో తీసిన తాజా చిత్రం కోర్ట్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో అ!, హిట్ 1, హిట్ 2 వంటి సినిమాలు ప్రొడ్యూసర్గా చేసినప్పటికీ, ఈసారి నానిలో కనబడుతున్న కాన్ఫిడెన్స్…