Posted inTelugu News
మాస్ జాతర తర్వాత రవితేజకి ఫాంటసీ టచ్?
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ కు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్లు తగ్గినప్పటికీ, ఆయన ఎనర్జీకి, మాస్ ఆకర్షణకు మాత్రం ఏమాత్రం తగ్గుదల లేదన్నది స్పష్టమవుతోంది. 2022లో వచ్చిన 'ధమాకా' మూవీతో సోలో హీరోగా బ్లాక్బస్టర్ అందుకున్న రవితేజ, ఆ తరువాత వాల్తేరు…