Posted inTelugu News
సితార బ్యానర్లో నాని మళ్లీ!
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగంగా ఆకట్టుకుంది. సాధారణంగా విజేతల గురించే మాట్లాడే సినీ ప్రపంచంలో, ఓడిపోయిన వ్యక్తి…